యెషయా 65 — తెలుగు బైబిల్ (IRV)

యెషయా 65:20

కొద్దిరోజులే బతికే పసికందులు ఇక ఎన్నడూ అక్కడ ఉండరు. ముసలివారు కాలం నిండకుండా చనిపోరు. నూరేళ్ళ వయసులో చనిపోయేవారిని యువకులు అంటారు. నూరేళ్ళ వయసు ముందే చనిపోయే పాపిని శాపానికి గురి అయినవాడుగా ఎంచుతారు.

ఇండియన్ రివైజ్డ్ వర్షన్ (IRV) తెలుగు — CC BY-SA 4.0 © 2017 Bridge Connectivity Solutions

పూర్తి అధ్యాయం చదవండి: యెషయా 65 →

సంబంధిత వచనాలు