నేటి బైబిల్ వచనం

నేటి బైబిల్ వచనం

యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. “అతడు పాతాళం లోకి పోయిన రోజు నేను భూమికి దుఃఖం కలిగించాను. అగాధజలాలు అతన్ని ముంచేలా చేశాను. సముద్రపు నీటిని ఆపాను. అతన్ని బట్టి నేను వాటి ప్రవాహాలను బంధించాను. అతని కోసం నేను లెబానోనుకు దుఃఖం కలిగించాను. కాబట్టి ఆ ప్రాంతంలోని చెట్లన్నీ అతని కోసం దుఃఖించాయి.

యెహెఙ్కేలు 31:15 IRV తెలుగు

ఇండియన్ రివైజ్డ్ వర్షన్ (IRV) తెలుగు — CC BY-SA 4.0 © 2017 Bridge Connectivity Solutions